NTR Centenary Celebrations: NTR విగ్రహంపై Karate Kalyani అనుచిత వ్యాఖ్యలు | Telugu OneIndia

2023-05-20 1

Karate Kalyani Sensational controversial Comments On SR NTR Statue in Khammam.ఎన్టీఆర్‌ గారంటే నాకెంతో గౌర‌వం, భ‌క్తి ఉన్నాయి, ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తే నాకు ఎటువంటి స‌మ‌స్య లేదు.కాకపోతే ఆ విగ్రహం శ్రీకృష్ణుడి అవతారంలో ఉండటంపైనే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. శ్రీక‌ృష్ణుడు వేషం వేసిన ఎన్టీఆర్ దేవుడైతే నేను కూడా అమ్మోరు వేషం వేసి దేవత అవుతానంటూ కామెంట్ చేశారు కరాటే కల్యాణి. ఏ రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్‌ను దేవుడును చేస్తున్నారని ప్రశ్నించారామె
#NTRCentenaryCelebrations
#NTRStatue
#KarateKalyani
#JRNTR
#KhammamntrStatue
#lordkrishnantrstatue
~ED.42~PR.41~